Tuesday, November 19, 2024
Homeతెలంగాణ

హైదరాబాద్ లో ఈనెల 9వ తేదీన మన బస్తీ – మన బడి

హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ నెల 9 వ తేదీన మన బస్తీ – మన బడి పనులను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...

విద్యార్థి నాయకుల పరామర్శకు రాహుల్ గాంధి

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిసేందుకు ఏ ఐ సిసి నేత రాహుల్ గాంధీ వస్తున్నారని విజ్ఞప్తి చేస్తే అనుమతి ఇవ్వకపోగా విద్యార్థి నాయకులపై తప్పుడు...

రానున్నది ఆయిల్‌ఫామ్ రోజులే: మంత్రి నిరంజన్

Profitable Crop  నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్‌లో ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఉదయం పర్యవేక్షించారు. ఆయిల్ ఫామ్ సాగులో ఇబ్బందులు లాభాలపై రైతులను...

రాహుల్ గాంధి పర్యటన షెడ్యుల్ ఖరారు

AICC నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 6వ తేదిన సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి  రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్...

నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు వెళ్ళాల్సి వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య  ఉన్నదన్నారు....

పంట మార్పిడితో అధిక దిగుబడులు: ఎమ్మెల్యే గండ్ర

Crop Rotation : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ...

కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదు

తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను... హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’...

మన ఊరు- మన బడిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు హైదరాబాద్ లో భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి...

తెలంగాణలో భారీగా జడ్జీల బదిలీలు

Transfers Judges :  రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్‌ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు...

బీజేపీ కార్యకర్తలా…బజారు రౌడీలా? – మంత్రి వేముల

ప్రభుత్వ మీటింగ్ కి బీజేపీ కార్యకర్తలను తరలించారని, తాను ప్రభుత్వం తరుపున మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో...

Most Read