ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత..అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు....
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి వచ్చిన విషయం...
హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఫేజ్ టూ, ఫేజ్ వన్ కారిడార్...
ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్.జి.ఎస్.టి ) అధికారులు నేడు కోమటి రెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార...
జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA)కి చెందిన బృందం తెలంగాణలో వారం రోజుల పాటు పర్యటించింది. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యంలను క్షేత్ర స్థాయిలో ఈ టీమ్ పరిశీలించింది. దేశవ్యాప్తంగా ఉన్న టైగర్...
తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని...
హైదరాబాద్ నగరంలో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ వద్ద ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా...
శాసనసభ ఎన్నికలు మరో ఏడాది ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. దానికి తోడు హుజూర్ నగర్ నుంచి నిన్నటి మునుగోడు వరకు ఉపఎన్నికలు ఎప్పటికప్పుడు ఎన్నికల వేడి సృష్టిస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి...
మావోయిస్టు పార్టీ నాయకుడు వేణుగోపాల్, అమరుడు మల్లోజుల కోటేశ్వర్ రావు ల తల్లి మధురమ్మ మరణించిన నేపథ్యంలో వేణుగోపాల్ రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం...
అమ్మా! నను మన్నించు
వేణు
అమ్మా, మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి...
సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికుందన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు....