Sunday, November 17, 2024
Homeతెలంగాణ

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది మోదీనే : మంత్రి ఎర్ర‌బెల్లి

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు. రైతులు లాభ పడాలనే ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు....

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎడ్విన్ ను గోవాలో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ గా ఉన్న ఎడ్విన్. మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్ ను అరెస్టు...

సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర తెలంగాణలో...పదవ రోజు చౌటకూర్ నుంచి ప్రారంభం అయింది. నిన్న ఒక రోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి ప్రారంభమైన యాత్రలో తెలంగాణ కాంగ్రెస్...

లిక్కర్ కేసులో సీఎం బిడ్డ అరెస్ట్ ఖాయం – బండి సంజయ్

లిక్కర్ స్కాంలో తన బిడ్డ అరెస్ట్ కాబోతుందనే పక్కా సమాచారం రావడంతో భయపడిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...

తెరాస ప్రభుత్వం పడిపోవాలని లేదు – కిషన్ రెడ్డి

కేసీఆర్ చూపెట్టిన వీడియోలో ఏముందో మాకు అర్ధం కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. తెలంగాణలో ఏ విషయం ఉన్నా పార్టీ  అధిష్టానమ్ మాతో మాట్లాడుతుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బిజెపి...

ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం – మంత్రి గంగుల

రాష్ట్రంలో ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో.. యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ ప్రారంభించామని సివిల్ సప్లైశాఖ...

ప్రగతిభవన్ వ్యవహారపై మంత్రి కొప్పుల వివరణ

హైదరాబాద్ ప్రగతి భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ వ్యవహారం సోషల్ మీడియా లో రచ్చ అవుతోంది. సిఎం కెసిఆర్ దళిత మంత్రిని అవమానపరిచారని... దానికి సంబంధించిన వీడియో నెట్...

మునుగోడులో 93.13 శాతం పోలింగ్‌

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ...

దేశాన్ని న్యాయ వ్యవస్థనే కాపాడాలి – కెసిఆర్

బిజెపి పాలనలో భారతదేశం ప్రమాదపు అంచుల్లో ఉందని సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అప్రజాస్వామిక విధానాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారుతోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు ప్రగతి భవన్...

పాత్రికేయులు వరదాచారి మృతి

సీనియర్ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి అనారోగ్యంతో ఈ రోజు తుది శాస విడిచారు. 92 ఏళ్ళ వరదాచారి జర్నలిజం డిగ్రీతో పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన కొద్ది మందిలో ఒకరు. నిజామాబాదు జిల్లా...

Most Read