Monday, November 25, 2024
Homeతెలంగాణ

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. బిసి నేతల ఆశలు

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు రావటంతో ఆశావాహ బిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదైన శైలిలో ఆమాత్య పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు...

కెసిఆర్ కు ఉన్నత న్యాయస్థానంలో షాక్

విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో విపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో షాక్ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏజీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది....

కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు....

కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రస్థానం

కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్థానం లోతుగా విశ్లేషిస్తే తాజా పరిస్థితికి ఆయన అవలంభించిన విధానాలే కారణమని అనుచరులు గుసగుసలు పెడుతున్నారు. 1980లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన...

జీవన్ రెడ్డి వ్యవహారంతో కాంగ్రెస్ లో ముసలం

కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. సిఎం రేవంత్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసే దిశగా కుట్రలు మొదలయ్యాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్...

44 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం

పరిపాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలో ఒకేసారి 44 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్‌,...

తెలంగాణ రైతులకు శుభవార్త

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం...

బీఆర్ఎస్ కు ఝలక్.. కాంగ్రెస్ లో చేరిన పోచారం

లోక్ సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ కు తాజాగా మరో షాక్ తగిలింది. మాజీ స్పీక‌ర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....

తెలంగాణకు కొత్త డిజిపి..?

తెలంగాణలో కొత్త డీజీపీ వస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పోలీస్‌ బాస్‌ ఎవరనే చర్చ పోలీసువర్గాల్లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం చేసిన బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవిగుప్తాకే కొత్త ప్రభుత్వం...

స్థానిక సంస్థల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్ ?

లోక్ సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇదే ఉపులో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్...

Most Read