Monday, November 25, 2024
Homeతెలంగాణ

TSPSC:కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ – రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని.. దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌ కు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలో నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో...

Ponds Development: మురుగు నీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ – కేటిఆర్

హైదరాబాద్ ప‌రిధిలోని చెరువుల‌న్నింటినీ అన్ని ర‌కాల వ‌స‌తుల‌తో అభివృద్ధి చేస్తున్న‌ట్లు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కుటుంబ స‌మేతంగా సేద తీర‌డానికి అనువుగా చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని కేటీఆర్...

BRS:మే నెలాఖరు వరకు బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు

భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు తెలియజేశారు. గతంలో పార్టీ...

TankBund:పర్యాటక ప్రాంతంగా ట్యాంక్ బండ్ పరిసరాలు

ఒకప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, జూపార్క్ మరి కొన్ని మాత్రమే టూరిజం ప్రాంతాలుగా ఉండేవి. ప్రస్తుతం, వీటన్నింటినీ తలదన్ని ట్యాంక్ బండ్, నక్లెస్...

Singareni: సింగరేణి కొలువుల్లోను అక్రమాలు – బిజెపి

కేసీఆర్ పాలనలో జరిగిన అన్ని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా సింగరేణి కొలువుల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సమాచారం...

Delhi Liquor Scam: కవిత పిటిషన్ మూడు వారాలకు వాయిదా

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు...

AC Sleeper Bus: టీఎస్‌ఆర్టీసీ లహరి-అమ్మఒడి బస్సులు

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఈరోజు కొత్త ఏసీ స్లీపర్ బస్సులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా...

తెలంగాణలో రైతే రాజు – మంత్రి జగదీష్ రెడ్డి

దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తున్న అంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము...

Kandhar Loha:కేసీఆర్ కు మరాఠా ప్రజల నీరాజనం

మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహలో ఆదివారం జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ...

Nikhat Zareen: గర్వించదగ్గ బిడ్డ నిఖత్ జరీన్ – కేసీఆర్

న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో, ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం...

Most Read