కల్వకుంట్ల కుటుంబం ప్రతినిధులు దశల వారీగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మేం నీతి మంతులం అని చెప్తున్నారని, తెలంగాణ సమాజం ఢిల్లీలో మద్యం వ్యాపారం చెయ్యమని...
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మీద ఐటీ ఐటీ దాడులు జరిగాయని మంత్రి కేటిఆర్ గుర్తు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ ఇంటి...
తెలంగాణ భవన్ లో ఈనెల 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా,...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడి నుంచి తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఈడి జాయింట్...
*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు గారు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో రూ.14.88 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు...
ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతులో కీలుబొమ్మలుగా మారాయని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈ డీ నోటీసులపై మంత్రి...
ఢిల్లీ లిక్కర్ వ్యాపారం ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించి అరెస్ట్ అయితే బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రమాలు చేయమని మేం చెప్పామా..? లక్షల విలువ చేసే...
మహిళలు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, వాటికి పరిష్కారంగా ఆరోగ్య మహిళ ప్రారంభించామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేన్సర్, రక్త హీనత, గర్బసంచి, అధిక బరువు, పోషకాహార లోపం...
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా...