ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున MLA ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్...
తొందరలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ రోజు ప్రకటించారు. తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని... రాష్ట్ర సంపదను వీరు కొల్లగొడుతున్నారని, ఆ 7,200...
హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ నెల 9 వ తేదీన మన బస్తీ – మన బడి పనులను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిసేందుకు ఏ ఐ సిసి నేత రాహుల్ గాంధీ వస్తున్నారని విజ్ఞప్తి చేస్తే అనుమతి ఇవ్వకపోగా విద్యార్థి నాయకులపై తప్పుడు...
Profitable Crop నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్‌లో ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఉదయం పర్యవేక్షించారు. ఆయిల్ ఫామ్ సాగులో ఇబ్బందులు లాభాలపై రైతులను...
AICC నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 6వ తేదిన సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్...
నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు వెళ్ళాల్సి వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య ఉన్నదన్నారు....
Crop Rotation : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ...
తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను... హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు హైదరాబాద్ లో భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి...