Monday, March 17, 2025
HomeTrending News

Chandrababu అంబేద్కర్ కు భారత రత్న ఎన్టీఆర్ ఘనత: బాబు

అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించిన ఘనత తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కే దక్కుతుందని, అంబేద్కర్ కు నిజమైన వారసులు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బాబాసాహెబ్...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రకాశ్ అంబేద్కర్

“తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బిఆర్.అంబేద్కర్” స్పూర్తిని కొనసాగిస్తున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు డా. బిఆర్ అంబేద్కర్...

Dr BR Ambedkar: నవ భారత నిర్మాత అంబేద్కర్

బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనిషి.. బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత...

Kodali Nani: టిడిపిలో ఇంకెవరూ లేరా? : నాని

చంద్రబాబు పెళ్ళయిన 42 ఏళ్ళ తరువాత నిమ్మకూరు అత్తగారి వూళ్ళో బస చేస్తే పడుకోడానికి ఒక్కరు కూడా ఇళ్ళు ఇవ్వలేదని, బస్సులో పడుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. నిన్న...

Bihu Dance: గిన్నిస్‌ రికార్డుల్లోకి… అస్సాం బిహు నృత్యం

ఈశాన్య రాష్ట్రం అస్సాం సంప్రదాయ నృత్యమైన బిహూ నృత్యం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర...

Hyderabad Rain: హైదరాబాద్ లో వర్షం.. తగ్గిన ఉష్ణోగ్రతలు

ప్రచండ భానుడి ప్రతాపం నుంచి భాగ్య నగరానికి కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం అక్కడక్కడ వర్షం పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. దీనికి...

BR Ambedkar: ప్రారంభానికి సిద్దం.. అంబేద్కర్‌ స్మృతివనం

హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌ చెంత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్నది. దేశంలో ఎత్తయిన...

Chandrababu: గుణపాఠం చెబుతాం: బాబు హెచ్చరిక

తెలుగుదేశం అంటే తమాషా కాదని, బూతులు తిట్టేవారికి తామూ సమాధానం చెప్పగలమని... తాను తిట్టక్కర్లేదని, కార్యకర్తలకు ఒక్క మాట చెబితే వారి తిట్లకు వైసీపీ బూతుల నేతలు పారిపోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ...

Dimmitt: అమెరికాలో అగ్ని ప్రమాదం..18 వేల గోవులు మృతి

అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్‌ రాష్ట్రంలోని డిమ్మిట్‌లో గల సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫామ్‌లో ఈ నెల 10న రాత్రి ఈ...

Vizag Steel: కేంద్రం ప్రకటన దృష్టి మరలించే చర్య – కేటిఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన నామమాత్రపు ప్రకటన కేవలం దృష్టి మరలించే చర్యగా మంత్రి కే. తారకరామారావు అభిప్రాయపడ్డారు. కేవలం అదానీకి చత్తీస్ గఢ్, ఒరిస్సాలోని బైలదిల్లా...

Most Read