కేంద్రంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే పౌర హక్కుల హననం మొదలైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై నిరాధారమైన ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నాయి.
ప్రముఖ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సిఎం హోదా తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖలు కేటాయించారు. గత జగన్...
ఉత్తరాదిలో బలపడుతూ... దక్షిణాదిలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. వయనాడ్, రాయ్‌బరేలీ ఎంపి స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధి ఏ స్థానం వదులుకోవాలనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు...
ప్రస్తుతం తెలుగుదేశం-బిజెపి-జనసేన పార్టీల హనీమూన్ నడుస్తోందని, వారికి కొంత సమయం ఇద్దామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మన పార్టీ సంఖ్యా బలం దృష్ట్యా...
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరు బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని ఎంపీ గౌరవ్ గగోయ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్నం...
తిరుమల వెంకటేశ్వరస్వామికి అపకారం తలపెడితే ఈ జన్మలోనే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని, గతంలో కూడా కొంతమంది తప్పులు చేసి అనుభవించారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయంలో...
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ మూడోసారి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా చౌనా మెయిన్ తో పాటు మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి...
దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు జరిగిందని సమాచారం....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాబుతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు వరుసగా కొణిదల పవన్ కళ్యాణ్(జనసేన), నారా...
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. జూన్ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు బుధవారం ప్రకటించారు. 18వ...