తెలంగాణ వ్యవసాయాన్ని రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.
వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంట సాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు...
ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 22న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలోని కార్యకర్త మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ తమ తమ...
ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న విద్యాసంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో ' జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం...
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు ఎత్తుకున్నారని, ఎవరికో పుట్టిన బిడ్డను తనదిగా చెప్పుకున్న సామెత బాబుకే సరిగ్గా సరిపోతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి...
ఉప్పాలవారిపాలెంలో ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మృతదేహాన్ని గుంటూరు...
అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు సిద్ధమవుతున్న వారికి తీపి కబురు వచ్చింది. విద్యార్థి వీసా(F1) ఇంటర్వ్యూల అపాయింట్మెంట్ స్లాట్లు విడుదలయ్యాయి. జూలై నుంచి ఆగస్టు వరకు ఈ స్లాట్లు అందుబాటులో ఉండగా.. ustravelsdocs.com...
వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వచ్చినా, ముప్పై పార్టీలు కలిసి వచ్చినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ గూండాల...
ఖలిస్తాని వేర్పాటువాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్ ను ఇబ్బంది పెట్టె విధంగా అంతర్జాతీయ వేదికలపై వేర్పాటువాద గళం వినిపిస్తున్న ఖలిస్తానీలకు ఉహించని పరిణామం ఎదురైంది. భారత ప్రభుత్వం ‘వాంటెడ్ టెర్రరిస్ట్’ గా...
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే...
భారతదేశపు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) నూతన అధిపతిగా ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుతం RAW చీఫ్‌గా ఉన్న...