ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది....
Survey Results: రాష్ట్రంలో వందేళ్ళ తరువాత జరుగుతోన్న సమగ్ర భూ సర్వే పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సర్వే...
Single Project : 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు....
Show our Shakti: కేంద్ర ప్రభుత్వ పథకాలను సిఎం జగన్ తన సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్...
తెలంగాణలో బలపడటమే టార్గెట్‌గా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీతో కమలం కార్పొరేటర్లు సమావేశం కానున్నారు....
Telangana Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis...
SSC Results: రాష్ట్రంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణతా శాతం నమోదైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు....
కాంగ్రెస్ బీజేపీ లు చెత్త పార్టీలని, వాళ్ళ వల్లే పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వాళ్ళ వళ్ళ ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని వాళ్ళే...
నైజీరియాలో ఉన్మాది దాడులకు పాల్పడ్డాడు. నైరుతి ప్రాంతం ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది...