పాకిస్తాన్ పాలకులు కశ్మీర్ లో మానవహక్కులు కాలరాస్తున్నారని పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ రోజు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. 1947 అక్టోబర్ 22వ తేదిన స్వతంత్ర కశ్మీర్ పై ఆపరేషన్...
బూతులు మాట్లాడే హక్కుకోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్ లోనే పట్టాభి ఆ వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబువి చిల్లర రాజకీయాలని మండిపడ్డారు....
పూర్తిస్థాయిలో వాటా సొమ్ము చెల్లించిన లబ్దిదారులకు ఈ నెల 24 వ తేదీ నుండి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండని, పూర్తి స్థాయిలో మార్క్...
పట్టాభి అడిగిన ప్రశ్నలకే తట్టుకోలేక పిరికిపందల్లా దాడులకు పాల్పడ్డారని, రాబోయే రెండేళ్లలో ఇంకా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజా సమస్యలపై తాము...
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి చంద్రబాబు...
‘టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు. దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ భారతానికి ప్రతీక’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. కరోనా...
వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబర్ 1) నాడు ప్రధానం చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పురస్కారాలు అందజేస్తారు. దివంగత...
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి, అశాంతిని రెచ్చగొట్టేందుకు యత్నించాడంటూ పట్టాభిపై కేసులు నమోదు కాగా నిన్న ఆయన్ను...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్లే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. రామప్ప ఆలయంలో మౌలిక...