Sunday, September 13, 2026
HomeTrending News

13న కేబినెట్ భేటీ

Cabinet Meet: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 13న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన, సచివాలయంలోని సిఎం   సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు భేటీ మొదలు...

హైద్రాబాద్ లో కాశీ పీఠాధిపతి మృతి

Jagadguru Yatiraj Charya : పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు యతిరాజ్ చార్య స్వామి 50 ఏళ్ల క్రితం కాశీ నుండి వచ్చి హైద్రబాద్ చాంద్రాయణగుట్ట లోని పురాతన జగ్గనాధ ఆలయంలో...

అద్భుతం జరుగుతుంది: పవన్ వ్యాఖ్యలు

Something happen: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల...

రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం :గవర్నర్ ప్రశంస

Red Cross Great: రెడ్‌క్రాస్ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరింపజేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంస్ధ అనుసరిస్తున్న ఆదర్శప్రాయమైన మానవతా స్ఫూర్తిని మరింతగా వ్యాప్తి చేయాలని అప్పుడే...

మీ త్యాగాలు మేం భరించలేం: సోము

We Can't: చంద్రబాబు చెబుతున్న త్యాగాలు భరించడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ గతంలో ఎన్నో త్యాగాలు...

రెండో దశ ఫిషింగ్ హర్బర్లకు టెండర్లు ఖరారు

AP Fisheries: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో చేపట్టే 5 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ టెండర్లను విశ్వ సముద్ర ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. రెండో దశ కింద రూ.1,496.85 కోట్ల వ్యయంతో బుడగట్లపాలెం...

ధర్మారెడ్డికి టిటిడి పూర్తి బాధ్యతలు

Full charge: తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏవి ధర్మారెడ్డి కి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు అడిషనల్ ఈ ఓ గా కొనసాగుతున్న ఆయనకు పదోన్నతి కల్పించారు.  ప్రస్తుతం...

ఇన్నాళ్లకు క్లారిటీ

Crystal Clear: ఒక్కటి మిస్సయ్యేది.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఒక్కటి మిస్సయ్యేది. సభలు, సమావేశాలు ఎన్ని జరిగినా.. ఆ ఒక్కటి ఎప్పుడూ మిస్సయ్యేది.. ఉపన్యాసాలు, ప్రసంగాలు ఎన్ని ఇచ్చినా.. అదెప్పుడూ మిస్సింగే. ఎన్ని సంక్షోభాలొచ్చినా, సమస్యలొచ్చినా.. ఆ ఒక్కటీ లేకుండా నెట్టుకురావడం...

స్టాలిన్ ప్రజారంజకమైన ఏడాది పాలన

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి వినున్త్నమైన నిర్ణయాలతో ప్రజల మనసు చూరగొన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న స్టాలిన్...

సిలోన్ పరిణామాలపై పశ్చిమ దేశాల ఆందోళన

Emergency Srilanka : శ్రీలంకలో రెండోసారి అత్యవసరపరిస్థితి విధించాతంపై పశ్చిమ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజల డిమాండ్లను పట్టించుకోకుండా నిర్భందం కొనసాగిస్తే విపరిణామాలు తలెత్తుతాయని శ్రీలంకలోని వివిధ...

Most Read