Wednesday, May 8, 2024
HomeTrending Newsధర్మారెడ్డికి టిటిడి పూర్తి బాధ్యతలు

ధర్మారెడ్డికి టిటిడి పూర్తి బాధ్యతలు

Full charge: తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏవి ధర్మారెడ్డి కి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు అడిషనల్ ఈ ఓ గా కొనసాగుతున్న ఆయనకు పదోన్నతి కల్పించారు.  ప్రస్తుతం ఈ ఓ గా ఉన్న డా. కే.  జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా కూడా కొనసాగుతున్నారు ఈ రెండు బాధ్యతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో  ఆయనను సీఎంఓకే పరిమితం చేశారు

ఇటీవలి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల తొక్కిసలాట జరగడం…. ఈ సందర్భంగా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అయితే ఆ తర్వాత ఆయన దానికి వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్