కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇడియట్స్’ తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక అంశాలతో కూడిన స్వచ్చమైన ప్రేమకథగా ఉండబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రముఖ తారాగణం అంతా క్యారికేచర్ డిజైన్ లో ప్రతి పాత్ర విభిన్న భావోద్వేగాలతో కనిపించడం గమనించవచ్చు. స్వాతితో పాటు నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష మరికొన్ని పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించాయి. పల్లెటూరి నేపధ్యంలో ఫస్ట్ లుక్ ప్లజంట్ గా వుంది. మరి.. ఈ సినిమా కలర్స్ స్వాతికి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.