పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘన్ శరణార్థుల తిరుగుముఖం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు లక్షల మంది అఫ్ఘన్లను స్వదేశానికి పంపారు. మరో లక్ష మందిని పంపించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. పాకిస్తాన్ లో పూర్తి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కులగణన పక్రియ రేపు బుధవారం మొదలు కానుంది. పైలట్ ప్రాజెక్టుగా 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 5 ప్రాంతాల్లో, రెండు రోజులపాటు...
బాలివుడ్ హిరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అభిమానం ముదిరి పాకాన పడింది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఆదివారం రాత్రి సల్మాన్ ఖాన్ టైగర్...
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో భక్తుల సందడి, చిన్న పెద్దలు టపాసులతో సంబురాలు చేసుకున్నారు. ఇందుకు విరుద్దంగా తమిళనాడులోని ఏడు పల్లెలు టపాసుల మోత లేని దీపావళి వేడుకలు నిర్వహించి...
దొరలు, పటేళ్ళ ప్రాపకం లేకుండా నిమ్న వర్గాల నేతలు రాజకీయలలో నెగ్గుకు రావటం వర్తమానంలొ దుర్లభమనే చెప్పాలి. వ్యక్తిగా, నాయకుడిగా పేరున్నా అంగ, అర్థ బలం కలిగిన పెద్దవాళ్ళ సహకారం తప్పనిసరి. పార్టీల...
సూర్యాపేటలో మూడో దఫా కూడా ముగ్గురు పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు ముచ్చటగా మూడోసారి...
మాదిగ దండోరా మూడు దశాబ్దాల కల నెరవేరే రోజు ఆసన్నమైంది. SC వర్గీకరణ పోరాటానికి త్వరలోనే ముగింపు పలుకుతానని ప్రధానమంత్రి నరేంద్రమోడి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు...
సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్న... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ఉమ్మడి పౌర స్మృతి అమలుకు కసరత్తు జరుగుతోంది. దీపావళి తర్వాత ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్(UCC)...
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ చివరి రోజు దగ్గర పడగానే చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఆఖరి రోజు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోగా కొందరికి మోదమైతే మరికొందరికి ఖేదం అయింది. మునుపెన్నడూ లేని రీతిలో...
జగనన్న మన బిడ్డలను ఓ మేనమామగా చదివిస్తున్నారని, అవ్వాతాతలకు మనవడిగా నెల మొదటిరోజునే ఫించన్లు అందేలా చేశారని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. జగనన్న ఎస్సీలకు అంబేద్కర్లాంటి వాడు, బోయలకు వాల్మీకి...