ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్‌తో కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న...
బిసిలకు రాజకీయంగా, ఆర్ధికంగా సాధికారత కల్పించిన ఘనత ముమ్మాటికీ సిఎం జగన్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో బిసిలంతా వైఎస్సార్సీపీకే అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జోగి రమేష్ ధీమా...
ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. ఈ రోజు (శనివారం) తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలతో పాటు...
దీపావళి పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్ హాలిడే ప్రకటించాలని కోరుతూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఓ బిల్లును ప్రతిపాదించింది. ‘దివాళీ డే యాక్ట్’ పేరుతో రూపొందించిన బిల్లును డెమొక్రాటిక్ పార్టీకి చెందిన...
మహానాడులో రెండ్రోజులపాటు చర్చల అనంతరం వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలు మెచ్చేదిగా, రాష్ర భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండేలా...
చైనా దురాక్రమణ విషయంలో రక్షణ రంగ నిపుణుల అనుమానాలే నిజమయ్యాయి. భారత్‌కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలపై చైనా పెత్తనం పెరిగిపోయినప్పటికీ బీజేపీ సర్కారు బుజ్జగించే రీతిలో ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. బఫర్...
తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకొని రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సెంథిల్ సోదరుడితో పాటు అతని సన్నిహితుల ఇల్లు, ఆఫీసుల్లో శనివారం అధికారులు తనిఖీలు...
యోగా మన జ్ఞానం, సంపద, జీవన విధానమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 25...
తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. “రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు...