Tuesday, February 4, 2025
HomeTrending NewsDharmana: 14 ఏళ్ళు ఏమి చేశారు?: ధర్మాన

Dharmana: 14 ఏళ్ళు ఏమి చేశారు?: ధర్మాన

శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. 14 ఏళ్ళు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు జిల్లాకు  ఏమీ చేయలేకపోయారని,  ఆయన ఏమీ చేయకుండా ఇప్పుడు తమను విమర్శించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న తాను వాస్తవాలు మాట్లాడుతూనే ఉన్నానని, ఎవరికీ భయపడలేదని స్పష్టం చేశారు. భూములు దోచేస్తున్నానని తనపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్