Sunday, February 23, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్హైదరాబాద్ కు సిఎం జగన్

హైదరాబాద్ కు సిఎం జగన్

Blessings: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో పర్యటించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహా వేడుకకు  అయన హాజరయ్యారు. హైటెక్‌ సిటీ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు శివ ఓబుల్‌ రెడ్డి, వధువు మేధాశ్రీ రెడ్డిలను జగన్ ఆశీర్వదించారు.

అంతకుముందు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న జగన్  రోడ్డు మార్గం ద్వారా నేరుగా వివాహ  వేదికకు వెళ్లి వదూవరునలు ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి బయల్దేరి వెళ్ళారు. సిఎం జగన్ వెంట ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఉన్నారు.

Also Read : జగన్ కు విజయసాయి, కృష్ణయ్య కృతజ్ఞతలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్