Sunday, September 8, 2024
HomeTrending NewsChandrayaan 3: ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం అభినందనలు

Chandrayaan 3: ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం అభినందనలు

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగంతో ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత పతాకం మరోసారి రెపరెపలాడిందని పేర్కొన్నారు.  చంద్రయాన్ 3  జాబిలి దక్షిణ ద్రువంపై విజయవంతంగా ల్యాండ్ కావాలని ఆకాంక్షించారు.

25 గంటల కౌంట్ డౌన్ తర్వాత మన బాహుబలి MLV-3 M4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి మిషన్ ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.  మధ్యాహ్నం సరిగ్గా 2.35 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రారంభించారు. 40 రోజుల తర్వాత ఆగస్ట్ 23 లేదా 24 తేదీల్లో జాబిలిపై అడుగుపెట్టనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్