Kodanda Rama: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామివార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అశేష భక్త జన సందోహం మధ్య సీతారాముల కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది.
నేటి ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తిరుమల ఆలయం నుంచి ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా సమర్పించారు

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.