Saturday, January 18, 2025
HomeTrending Newsనీతి ఆయోగ్ సదస్సులో సిఎం జగన్

నీతి ఆయోగ్ సదస్సులో సిఎం జగన్

Niti Aayog: సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు.


సిఎంతో పాటు సీఎస్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్‌ హరి కిరణ్‌‌, ఇతర ఉన్నతాధికారులు కూడా సదస్సుకు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్