Sunday, September 8, 2024
HomeTrending NewsChandrayan 3: ఇస్రో టీమ్ కు సిఎం శుభాకాంక్షలు

Chandrayan 3: ఇస్రో టీమ్ కు సిఎం శుభాకాంక్షలు

నేడు చంద్రయాన్ 3 ప్రయోగానికి శ్రీకారం చుడుతోన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రయోగం  విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ సందేశం విడుదల చేశారు,

“శ్రీహరి కోట నుంచి చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్దమవుతోన్న ఇస్రో  టీమ్ కు నా శుభాకాంక్షలు. మన ఆంధ్ర ప్రదేశ్ గడ్డపై నుంచి జరుగుతోన్న ఈ ప్రయోగం విజయవంతం కావాలి” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్