Sunday, January 19, 2025
HomeTrending Newsఅలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు సిఎం జగన్

అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు సిఎం జగన్

ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.  గుంటూరు శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలో వధువు మహ్మమద్‌ ఫాతిమా రమేజున్, వరుడు షేక్‌ షహయాజ్‌లను సిఎం ఆశీర్వదించారు.

 ఈ కార్యక్రమంలో సిఎం వెంట మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి, మాడుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్