Wednesday, March 26, 2025
HomeTrending Newsశ్రీచైతన్య క్యాంపస్ లో కరోనా

శ్రీచైతన్య క్యాంపస్ లో కరోనా

Corona Cases In Srichaitanya Campus : 

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీ చైతన్య కళశాలలో కరోనా కలకలం ఆందోళనలో విద్యార్థులు. కళాశాలలోని విద్యార్థులకు కరోనా సిమ్ టమ్స్ రావటంతో టెస్ట్ లు చెపట్టిన యాజమన్యం. మొత్తం విద్యార్థులకు పరిక్షలు నిర్వహించడంతో మంగళవారం 17 మంది విద్యార్థులకు, బుధవారం మరో 17 మందికి కరోనా వైరస్ నిర్దారణ… దీంతో కరోనా సోకిన మొత్తం విద్యార్థుల సంఖ్య 31కి చేరింది. ఈ కాలేజీలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు.

నెగిటివ్ వచ్చిన విద్యార్దంలను తమ తమ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపివేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. కళాశాలలో మొత్తం శానిటేషన్ చేయించాలని యాజమాన్యానికి వైద్యులు సుచించారు.

Also Read : ఢిల్లీలో కరోనా ఆంక్షలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్