Sunday, January 19, 2025
HomeTrending Newsశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా కలకలం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా కలకలం

Corona Commotion At Shamshabad Airport :

హైదరాబాద్ శంషాబాద్ విమానాయశ్రయంలో దిగిన విదేశీ ప్రయాణికులకు తాజాగా 11మందికి కొరోనా పోసిటివ్ వచ్చింది. ఈ రోజు ఒక్క రోజే 7 గురికి పోజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు 12మంది కి పోజిటివ్ గా తేలింది. కరోన నిర్ధారణ అయిన వారిని టిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్న విద్య ఆరోగ్య శాఖ అధికారులు.

9 మంది UK నుంచి,

1 సింగపూర్ ,

1 కెనడా,

1 అమెరికా నుంచి వచ్చారు.

వీరి శాంపిల్స్ ని జినోమ్ సీక్వెన్స్ కి పంపిన తెలంగాణ వైద్యరోగ్యశాఖ అధికారులు.

Also Read : బ్రిటన్ లో 50 వేల కరోనా కేసులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్