ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన డేటా లీక్ కేసులో కీలకమైన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తి అరెస్టు , 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ చేసిన జగత్ కిలాడి… ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. దేశంలోని 6 మెట్రోపాలిటిన్ సిటీల్లో 4.5 లక్షల ఉద్యోగాలను నియమించుకున్న భరద్వాజ్… డీమార్ట్, నీట్, పాన్‌కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్..
ఇన్‌కంట్యాక్స్, డిఫెన్స్‌కు సంబంధించిన అధికారుల డేటా చోరీకి సూత్రధారి.
9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ , పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్.. బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, జోమాటో, పాలసీ బజార్ల నుంచి డేటా చోరీ బై జ్యూస్, వేదాంత సంస్థల డేటా లీక్ చేసి సొమ్ము చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.