Monday, March 9, 2026
HomeTrending Newsకశ్మీర్ లో  ఎన్ కౌంటర్

కశ్మీర్ లో  ఎన్ కౌంటర్

జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. పుల్వామా జిల్లా దచిగం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హంగల్ మార్గ్ లో ఉదయం నుంచి జరుగుతున్నఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటన స్థలంలో ఏకే 47 రైఫిళ్ళతో పాటు ఇతర ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయినవారు ఏ సంస్థకు చెందినవారు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular