Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్IND vs ENG: ఓపెనర్ గా చతేశ్వర్

IND vs ENG: ఓపెనర్ గా చతేశ్వర్

Test Match: ఇండియా – ఇంగ్లాండ్ తో మధ్య టెస్ట్ మ్యాచ్ కాసేపటి క్రితం బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఇంకా క్వారంటైన్ లోనే ఉండడంతో జట్టు పగ్గాలు జస్ ప్రీత్ బుమ్రాకు అప్పగించారు.

మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.  రాహూల్, రోహిత్ లేకపోవడంతో శుభమన్ గిల్ తో కలిసి చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ ఆరంభించాడు. హనుమ విహారీ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ లకు చోటు దక్కింది.  ముగ్గురు పేసర్లు  బుమ్రా, మహమ్మద్ షమీ, సిరాజ్… స్పిన్నర్లు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ లతో ఇండియా బరిలోకి దిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్