Saturday, January 18, 2025
HomeTrending Newsఈటెల ముందంజ

ఈటెల ముందంజ

Etela Lead By 1269 Votes After Completion Of 3 rounds :

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్లో 166,  రెండో రౌండ్లో 192, మూడవ రౌండ్లో 911, నాలుగో రౌండ్ లో 589, ఐదో రౌండ్ లో 311 ఆధిక్యం సంపాదించారు. ఐదు రౌండ్లు పూర్తయ్యే సమయానికి రాజేందర్ 2169 మెజార్టీతో కొనసాగుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం టిఆర్ ఎస్ ఆధిక్యం సంపాదించింది.  గెల్లు శ్రీనివాస్ యాదవ్(టిఆర్ఎస్)కు 503,  ఈటెలకు 159  ఓట్లు వచ్చాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్