Thursday, March 19, 2026
HomeTrending Newsగుజరాత్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం

గుజరాత్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం

గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరావళి జిల్లా ఆలంపూర్ దగ్గరలోని మొదాస గ్రామం వద్ద రెండు ట్రక్కులు, కారు ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో రెండు ట్రక్కులు, కారు కాలి బూడిదయ్యాయి. ఈ మంటల్లో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామయ్యింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular