గవర్చెనమెంట్ప్పా లంటూ నోటీసులో పేర్కొంది. సంఘానికి ఏవైనా సమస్యలుంటే వాటిని వివిధ మార్గాల ద్వారా పరిష్కరించుకునే వీలున్నా గవర్నర్ ను కలవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ ను నేరుగా కలవడం ఉద్యోగుల రోసా రూల్స్ ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు వెంటనే ఇప్పించేలా చూడాలంటూ గవర్నర్ ను కలిసి సంఘం నేత సూర్య నారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఈనెల 19న కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా పరిగణించింది.