Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్Malaysia Masters: సెమీస్ కు ప్రణయ్, సింధు ఓటమి

Malaysia Masters: సెమీస్ కు ప్రణయ్, సింధు ఓటమి

మలేషియా మాస్టర్స్ టోర్నీలో  భారత ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారుడు కంటా సునేమియాతో జరిగిన హోరాహోరీ పోరులో 25-23; 22-20 తో విజయం ప్రణయ్ సాధించాడు.

మహిళల సింగిల్స్ మ్యాచ్ లో పివి సింధు ఓటమి క్వార్టర్స్ ఫైనల్స్ లో తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్  చేతిలో 21-13; 12-21; 21-12 తేడాతో పరాజయం పాలైంది.

సెమీఫైనల్లో ప్రవేశించడం ద్వారా మలేషియా మాస్టర్స్ లో ఒక పతకం ఖాయం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular