Monday, June 8, 2026
Homeస్పోర్ట్స్Malaysia Masters:  క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్

Malaysia Masters:  క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్

మలేషియా మాస్టర్స్ టోర్నీలో  భారత ఆటగాళ్ళు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ లు క్వార్టర్ ఫైనల్స్ కు ప్రవేశించారు. నేడు జరిగిన రెండో రౌండ్ లో వారిద్దరూ తమ ప్రత్యర్ధులపై విజయం సాధించారు.

రెండో రౌండ్ పోటీల్లో పారుపల్లి కాశ్యప్, సాయి ప్రణీత్ లు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

మహిళల సింగల్స్ లో పివి సింధు 21-12;21-10తో చైనా క్రీడాకారిణి  ఝంగ్గ్ యిమన్ పై సునాయాసంగా గెలుపొందింది. పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 21-19; 21-16తో తైవాన్ ఆటగాడు వాంగ్ జూ వీ పై విజయం సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular