Monday, June 8, 2026
Homeస్పోర్ట్స్Malaysia Masters: సింధు, ప్రణయ్, కాశ్యప్, ప్రణీత్ విజయం

Malaysia Masters: సింధు, ప్రణయ్, కాశ్యప్, ప్రణీత్ విజయం

మలేషియా మాస్టర్స్ టోర్నీలో రెండోరోజు ఇండియా క్రీడాకారులు సత్తా చాటారు. సింగిల్స్ విభాగంలో పివి సింధు, ప్రణయ్, ప్రణీత్, పారుపాల్లి కాశ్యప్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.

కాగా సింగిల్స్ లో  సైనా నెహ్వాల్, సమీర్ వర్మ… డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప, సిక్కీరెడ్డి జోడీ పరాజయం పాలయ్యారు.

మహిళల సింగిల్స్ లో పివి సింధు తన ప్రత్యర్థి, చైనా క్రీడాకారిణి హే బింగ్ జియావో పై 21-13; 17-21; 21-15తో…

పురుషుల సింగల్ లో హెచ్ ఎస్ ప్రాణయ్ 21-19; 21-14 తో ఫ్రెంచ్ ఆటగాడు బ్రైస్ లెవర్డెజ్ పై…

పారుపల్లి కాశ్యప్ 16-21; 21-16;21-16తో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్టో పై

సాయి ప్రణీత్ 21-8;21-9 తో గ్వాటెమాలా దేశానికి చెందిన కెవిన్ కార్డోన్ పై విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular