Friday, June 12, 2026
Homeస్పోర్ట్స్Japan Open: క్వార్టర్స్ లో ప్రణయ్ ఓటమి

Japan Open: క్వార్టర్స్ లో ప్రణయ్ ఓటమి

జపాన్ ఓపెన్-2022లో ఇండియా పోరు క్వార్టర్ ఫైనల్స్ లోనే ముగిసింది. మన దేశం నుంచి సూపర్ 8కు చేరుకున్న ఏకైక ఆటగాడు  హెచ్ ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. నేడు హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో చైనీస్ తైపీ ఆటగాడు టిసి చొ 21-17; 15-21; 22-20 తేడాతో ప్రణయ్ ను ఓడించాడు.

తొలి సెట్ కోల్పోయిన ప్రణయ్ రెండో సెట్ ను కైవసం చేసుకొని ఆశలు రేపాడు. మూడో సెట్ హోరాహోరీగా సాగింది… చొ ధాటికి ప్రణయ్ తలవంచక తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular