Sunday, January 19, 2025
Homeసినిమాపుష్ప 2 పై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి

పుష్ప 2 పై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దీనికి సీక్వెల్ ‘పుష్ప 2’ ప్రస్తుతం షూటింగ్ లో ఉంది.

‘పుష్ప 2’ లో ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి ఓ కీలకపాత్ర పోషిస్తుందనే  వార్త గత కొంతకాలంగా వినబడుతోంది. ఆమె గిరిజన అమ్మాయి పాత్ర చేస్తోందని, ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల పై సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది.  ‘పుష్ప 2 మూవీలో నటించట్లేదని… కానీ ప్రచారం జరుగుతున్నందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నా’నంటూ స్పందించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్