Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్తొలి మ్యాచ్ లో ఇండియా ఓటమి

తొలి మ్యాచ్ లో ఇండియా ఓటమి

Indian Juniors Lost:
హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఇండియా తన తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది.  ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 5-4  తేడాతో పరాజయం చెందింది. ఓడిశా లోని కళింగ స్టేడియం వేదికగా సాగుతోన్న ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.

పూల్ ‘ఏ’ – బెల్జియం, చిలీ, మలేషియా, సౌతాఫ్రికా

పూల్ ‘బి’ – ఫ్రాన్స్, పోలాండ్, ఇండియా, కెనడా

పూల్ ‘సి’ – స్పెయిన్, నెదర్ల్యాండ్స్, సౌత్ కొరియా, అమెరికా

పూల్ ‘డి’ – అర్జెంటీనా, జర్మనీ, పాకిస్తాన్, ఈజిప్ట్  జట్లు ఉన్నాయి

నేడు మొదటి రోజున జరిగిన మ్యాచ్ లలో

బెల్జియంపై సౌతాఫ్రికా… 5-1 తేడాతో

చిలీపై మలేషియా… 2-1 తేడాతో

కెనడాపై పోలాండ్ … 1-0 తేడాతో

పాకిస్తాన్ పై జర్మనీ … 5-2 తేడాతో విజయం సాధించాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్