Saturday, January 18, 2025
Homeజాతీయందేశవ్యాప్తంగా రేపే ఈద్

దేశవ్యాప్తంగా రేపే ఈద్

ఈద్‌-ఉల్‌-ఫితర్‌ దేశవ్యాప్తంగా శుక్రవారం జరగనుంది. బుధవారం నెల వంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్‌ ఉపవాస దీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్‌ జరుపుకోవాలని రువాయత్‌-ఎ-హిలాల్‌ కమిటీ, ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్‌తో పాటు పలువురు మత పెద్దలు ప్రకటించారు.

గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ పండుగను గురువారం జరుపుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్