Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ఐసిసి ర్యాంకింగ్స్- టి-20ల్లో ఇండియా నంబర్ వన్

ఐసిసి ర్యాంకింగ్స్- టి-20ల్లో ఇండియా నంబర్ వన్

ICC Rankings: ఐసిసి ర్యాంకింగ్స్ లో ఇండియా టి 20ల్లో మొదటి స్థానం సంపాదించింది. టెస్టుల్లో ఇండియాను వెనక్కు నెట్టి ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. ఇక వన్డే ర్యాంకింగ్స్ లో న్యూ జిల్యాండ్ మొదటిస్థానంలో నిలిచింది.  ఐసిసి వార్షిక ర్యాంకింగ్స్ ను నేడు విడుదల చేసింది.

టెస్టుల్లో ఆస్ట్రేలియా-128; ఇండియా-119; న్యూ జిలాండ్-111; సౌతాఫ్రికా-110;  పాకిస్తాన్-93  రేటింగ్ తో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

వన్డే ర్యాంకింగ్స్ లో  న్యూ జిలాండ్-125; ఇంగ్లాండ్-124; ఆస్ట్రేలియా-107; ఇండియా-105; సౌతాఫ్రికా-102  రేటింగ్ తో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

ఇక టి-20 ర్యాంకింగ్స్ విషయానికి వస్తే, ఇండియా-270; ఇంగ్లాండ్-265; పాకిస్తాన్-261; సౌతాఫ్రికా-253;  ఆస్ట్రేలియా- 251 రేటింగ్ తో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్