Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్TAIPEI OPEN 2022: రెండో రౌండ్ కి భారత ఆటగాళ్ళు

TAIPEI OPEN 2022: రెండో రౌండ్ కి భారత ఆటగాళ్ళు

తైపీ ఓపెన్ -2022లో భారత ఆటగాళ్ళు ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల, పారుపల్లి కాశ్యప్, మిథున్ మంజునాథ్ లు రెండో రౌండ్ కు చేరుకున్నారు.

పురుషుల డబుల్స్ లో

  • ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల 21-19; 21-23; 21-12 తో
  • ఇషాన్ భట్నాగర్- సాయి ప్రతీక్ 26-24; 14-21; 21-19 తో

మహిళల డబుల్స్ లో

  • తానీషా క్రాస్టో-శృతి మిశ్రా 21-14; 20-22; 21-11 తో

పురుషుల సింగిల్స్ లో

  • ప్రియాన్షు రాజవత్ 21-16;21-15 తో
  • కిరణ్ జార్జ్ 21-21, 21-17
  • సమియా ఇమాద్ ఫారూఖి 21-15; 21-11 తో
  • పారుపల్లి కాశ్యప్ 24-22; 21-10 తో
  • మిథున్ మంజునాథ్21-17; 21-15 తో

తమ ప్రత్యర్థులపై విజయం సాధించి రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్