Thursday, March 6, 2025
HomeTrending Newsఇరాన్ కాన్సులేట్ లో గ్రీన్ ఛాలెంజ్

ఇరాన్ కాన్సులేట్ లో గ్రీన్ ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు  బంజారాహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన ఇరాన్ కాన్సులేట్ జనరల్ మాడి శాహ్రోఖి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. త్వరలోనే ఇరాన్ కాన్సులేట్ జనరల్ కు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారిని ఆహ్వానించి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్