Thursday, June 11, 2026
Homeసినిమాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించిన జయసుధ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించిన జయసుధ

మహిళా దినోత్సవం సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రత్యేక కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం  పురస్కరించుకొని ప్రతి మహిళ, విద్యార్థిని ఓ మొక్క నాటాలని సంతోష్ కుమార్ పిలుపు ఇచ్చారు. దీనికి స్పందించిన ఎందరో సెలెబ్రిటీ మహిళలు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. దీనిలో భాగంగా ‘ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పోస్టర్ ను సహజ నటి జయసుధ ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular