Wednesday, February 26, 2025
HomeTrending NewsSholapur to Tadepalli: సిఎం జగన్ ను కలిసిన కాకా సాహెబ్

Sholapur to Tadepalli: సిఎం జగన్ ను కలిసిన కాకా సాహెబ్

మహారాష్ట్రకు చెందిన రైతు కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  కాక్డేని జగన్ ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు.

వైఎస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా నుంచి తాడేపల్లి వరకూ 800 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ  కాక్డే వచ్చారు.   నెల 17 న అక్కడి నుంచి బయలుదేరిన కాక్డే నేడు ఇక్కడికి చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్