Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్Korea Open: సెమీస్ కు సాత్విక్-చిరాగ్

Korea Open: సెమీస్ కు సాత్విక్-చిరాగ్

కొరియా ఓపెన్ లో భారత జోడీ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ లో నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ 21-14;21-17  తేడాతో జపాన్ జోడీ తకురో హాకీ-యుగో కొబ్యాసి పై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టింది

రేపు జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో సాత్విక్-చిరాగ్ జోడీ… చైనా కు చెందిన లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ జంటతో తలపడనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్