Saturday, November 23, 2024
HomeTrending Newsకొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి

కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి

భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది.

మొత్తం కరోనా కేసులు: 43,245,517

మొత్తం మరణాలు: 5,24,792

యాక్టివ్​ కేసులు: 53,637

కోలుకున్నవారి సంఖ్య: 4,26,67,088

Also Read : మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్