Wednesday, June 26, 2024
Homeసినిమాకృష్ణవేణి తరంగాలు ఆవిష్కరణ

కృష్ణవేణి తరంగాలు ఆవిష్కరణ

Krishnaveni Tarangaalu: హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సుప్రసిద్ధ సీనియర్ నటి శ్రీమతి సి.కృష్ణవేణి సమగ్ర జీవిత చరిత్ర ‘కృష్ణవేణి తరంగాలు’ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో నటి కృష్ణవేణి  సినీ జీవిత విశేషాలు, ఆమె సినిమాల్లోని కొన్ని ముఖ్య సన్నివేశాలు, ఆమెను ప్రోత్సహించిన ఎందరో దర్శకులు, నిర్మాతల వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఈ పుస్తకం ద్వారా ఆమె తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్