బ్యాంకాక్ లో జరుగుతోన్న థాయ్ లాండ్ ఓపెన్-2023లో భారత షట్లర్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మలేషియా ఆటగాడు లియాంగ్ జూన్ హావో పై 21-19;21-11 తేడాతో గెలుపొందారు.
మరో మ్యాచ్ లో కిరణ్ జార్జ్ పై 21-16;21-17 తో ఫ్రాన్స్ ప్లేయర్ తోమా జూనియర్ పొపోవ్ విజయం సాధించాడు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.