Friday, March 6, 2026
HomeTrending Newsమమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. 292 స్థానాలకు గాను ఏకంగా 213 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. భాజపా 77 స్థానాలకే పరిమితమైంది. దీంతో మూడోసారి మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular