Wednesday, March 18, 2026
HomeTrending Newsఒడిశాలో మావోల మెరుపు దాడి

ఒడిశాలో మావోల మెరుపు దాడి

ఒడిశాలోని రుకేలా వద్ద మావోయిస్టుల మెరుపు దాడికి దిగారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ పై దాడి చేయడంతో ముగ్గురు జవాన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. అప్రమత్తమై తిరిగి కాల్పులు జరిపిన పోలీసులు.. బ్యాక్ ఆఫ్ పార్టీలను పంపిన పోలీసు ఉన్నత అధికారులు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular